Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం...

ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం…

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనం గా నిర్వహించారు. సోమవారం లింగాపూర్ గ్రామం లో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు డేవిడ్ రాజు మాదిగ ఆధ్వర్యంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 31వ ఆవిర్భావ దినోత్స వం ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లింగాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకారం పరు శురాములు, అధికార ప్రతినిధి ఆకారం కిషన్, ఉపాధ్యక్షుడు ఆకారం కృష్ణ, కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -