- Advertisement -
అనుమతులు లేకుండానే తవ్వకాలు
గాఢ నిద్రలో అధికార యంత్రంగం
నవతెలంగాణ – కాటారం
మండలం లోని కొత్తపల్లి గ్రామం లో మిట్ట మధ్యాహ్నం జోరుగా మట్టి దందా సాగుతుంది.మిట్ట మధ్యాహ్నం జేసిబి లతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా కొన్ని రోజులుగా అక్రమంగా, నిబంధనలకు విరుద్దంగా మట్టి తరలిస్తున్నారు. గ్రామంలో ప్రజలు అక్షేపన చేసిన ట్రాక్టర్ యజమానులు మాత్రం తగ్గేదే లే అన్నట్టు తరలింపు చేస్తూ తమ వ్యవరాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమ వ్యాపారం నడిపిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం మాత్రం గాఢ నిద్రలో ఉండటం కోసమేరుపు
- Advertisement -



