- Advertisement -
నవతెలంగాణ జఫర్ గడ్: ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి (75), కుమార్తె (45)ను దుండగులు హత్య చేసి పారిపోయారు. జఫర్‌గఢ్ మండలం తుమ్మడపల్లి(ఐ) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలు చోటుచేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
- Advertisement -