Friday, July 11, 2025
E-PAPER
Homeబీజినెస్టాటా కన్స్యూమర్‌తో మింత్రా జట్టు

టాటా కన్స్యూమర్‌తో మింత్రా జట్టు

- Advertisement -

హైదరాబాద్‌ : తమ వినియోగదారులకు రోజువారీ వెల్నెస్‌, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను అందించడానికి టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, కెన్‌వ్యూ ఇండియా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మీషో మాల్‌ తెలిపింది. దీంతో టాటా టీ, టెట్లీ, టాటా కాఫీ వంటి టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లభించనున్నాయని పేర్కొంది. అదే విధంగా కన్‌వ్యూ బ్రాండ్‌ నుండి క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫేస్‌ వాష్‌, జాన్సన్స్‌ బేబీ కేర్‌ ఉత్పత్తులు, స్టేఫ్రీ సెక్యూర్‌ శానిటరీ ప్యాడ్‌లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. టైర్‌-2 మార్కెట్‌లో తమ ఉనికిని పెరుగుతుందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -