- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మండలం పెద్ద ఎక్లార గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎం. నాగయ్య జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్లు విద్యశాఖ అధికారులు తెలిపారు. సంబంధిత విషయ బోధనలో విద్యార్థులకు సులభంగా అత్యున్నత కల్పించారని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన ఎం నాగయ్యను మండల ఉపాధ్యాయులు సునీల్ సార్, శివరాం సార్, ప్రకాష్ సార్, బాస బాల్ కిషన్ తదితరులు అభినందనలు తెలియజేశారు.
- Advertisement -