Monday, December 22, 2025
E-PAPER
Homeకరీంనగర్నెహ్రూనగర్ లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

నెహ్రూనగర్ లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెహ్రూనగర్ లో జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసాల హరిప్రసాద్ మాట్లాడుతూ గణిత దినోత్సవ ప్రాధాన్యతను, గణితానికి శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలను వివరించడం జరిగింది. అలాగే విద్యార్థులు తయారు చేసిన మాథ్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించడం జరిగింది. తరువాత విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నందిని,లావణ్య, వేదప్రకాష్, కరుణ, చందన, ప్రవళిక పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -