Wednesday, October 29, 2025
E-PAPER
Homeజిల్లాలునవంబర్ 2న ప్రకృతి ఆరోగ్య మహోత్సవం

నవంబర్ 2న ప్రకృతి ఆరోగ్య మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – బంజారాహిల్స్…

ప్రస్తుత కాలంలో ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే?అందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్న ఈ కాలంలో కూడా ప్రాచీన ప్రకృతి సిద్ధ ఆరోగ్య సంరక్షణ చిట్కాలు పాటించడం జరుగుతుంది.

బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సిద్ధార్థ యోగ విద్యాలయం స్థాపకులు డా.పద్మ రామచంద్రలు 30 రోజుల డైట్ ప్రకటిస్తూ, నవంబర్ 2 న హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రకృతి ఆరోగ్య మహోత్సవానికి సంబంధించి బ్రోచర్లు శ్యాంసుందర్, కే.డి.అప్పారావు, ఇంద్రాణి, ప్రసాద్లతో కలిసి ఆవిష్కరించి ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -