- Advertisement -
మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజలలందరికీ ఉపయోగపడేలా మంచి వార్తలు, కథనాలు రాయాలి. అప్పుడే ప్రజల పత్రికకు ఇమేజ్ పెరుగుతోంది. ఆదరణ వస్తుంది. నవతెలంగాణ దిన పత్రికలో కూడా అలాంటి వార్తలు రాస్తున్నారు. పత్రికను అందరికీ అందుబాటులో ఉంచాలి. నవతెలంగాణ పత్రికలో పని చేస్తున్న విలేకర్లు, సిబ్బందికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -