- Advertisement -
ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు..దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
సృజనాత్మ కథనాలతో ఎప్పటికప్పుడు నూతన శీర్షికలతో జనబహుత్యంలోకి వస్తూ ప్రజల పక్షాన రాజీలేని వార్తలు అందిస్తోంది. సబ్బండ వర్గాల సమస్యలను ఎత్తి చూపుతూ అధికారులకు ఒక మార్గనిర్దేశనంలాగా పని చేస్తోంది. ఇది మరింత ముందుకు సాగాలని, ప్రజల పక్షాన ఇలాగే వార్తలు ప్రచురించాలని మనసారా కోరుకుంటున్నాను.
- Advertisement -