- Advertisement -
యాకూబ్, కవి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా పోరాటాల గొంతుక నవతెలంగాణ దిన పత్రిక అని ప్రముఖ కవి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్ అన్నారు. పత్రిక పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. పత్రికలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే సమాజం సరైన మార్గంలో పయనిస్తుందని అభిలాషించారు. ఆ కోవలో నవతెలంగాణ పయనిస్తోందని గుర్తు చేశారు. పదేండ్ల తన ప్రయాణంలో ఎక్కడా తల వంచకుండా నిబద్ధతతో ప్రజలకు సేవలందిస్తోందని కొనియాడారు.
- Advertisement -