Saturday, October 18, 2025
E-PAPER
Homeజిల్లాలునిఖార్సైన వార్తలు అందించే దినపత్రిక నవతెలంగాణ..

నిఖార్సైన వార్తలు అందించే దినపత్రిక నవతెలంగాణ..

- Advertisement -

జంగిడి శ్రీనివాస్…. మత్స్యశాఖ రాష్ట్ర కార్యదర్శి 
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రజా సమస్యలను వెలికి తీయడంలో, నిక్కచ్చిగా వార్తలు సేకరిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వానికి అందజేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి హాయంలో బడుగు బలహీన వర్గాలకు ప్రజానీకానికి నిర్విరామంగా కృషి చేస్తుంది. పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడం, ప్రత్యేక కథనాలు ప్రచురించడంలో నిక్కచ్చిగా రాస్తున్న పత్రిక నవతెలంగాణకు పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -