- Advertisement -
తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్రంలో అనేక పత్రికలు పని చేస్తున్నాయి. వాటి వ్యాపారం, రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయి. కానీ నవతెలంగాణ పత్రిక మాత్రం కేవలం ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేలా వార్తలు రాస్తోంది. నవతెలంగాణ మరింత అభివద్ధి చెందాలి. నవతెలంగాణ పత్రికలో పని చేసే విలేకరులు, సిబ్బంది. పత్రిక యాజమాన్యానికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -