- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
ఆరో తరగతిలో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన నవోదయ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎంఈఓ జే. ప్రభుదాస్ తెలిపారు. దుబ్బాకలోని వివేకానంద విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 213 మంది విద్యార్థులకు 177 మంది హాజరుకాగా 36 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు.
- Advertisement -



