Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి పీఏసీఎస్ ను సందర్శించిన ఎన్డిసీసీబీ జనరల్ మేనేజర్

డోంగ్లి పీఏసీఎస్ ను సందర్శించిన ఎన్డిసీసీబీ జనరల్ మేనేజర్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఉమ్మడి మద్నూర్ మండలంలోని డోంగ్లి పీఏసీఎస్ ను మంగళవారం ఎన్డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ సందర్శించారు. జనరల్ మేనేజర్ సందర్శనలో మద్నూర్ బిచ్కుంద డోంగ్లి ఎన్డీసీసీబీ బ్యాంక్ మేనేజర్లు మద్నూర్ డోంగ్లి పీఏసీఎస్ సెక్రటరీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ పరిధిలలో రుణాలు వాటి రికవరిపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది. సింగిల్ విండోల పరిధిలో గల రుణాలు రికవరి కోసం విండోల అధికారులు ఎన్డీసీసీ బ్యాంకుల అధికారులు ప్రత్యేకంగా చొరవ చూపాలని జనరల్ మేనేజర్ సూచించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో సుమమాల ఏజీఎం శ్రీధర్, క్లస్టర్ ఆఫీసర్ టీ మురళీధర్ గౌడ్, పి ఎల్ సి లక్ష్మీనారాయణ, జూనియర్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ అలీమ్, మద్నూర్ బిచ్కుంద డోంగ్లి మేనేజర్లు సాయిలు, త్రిశూల్ మహమూద్ డోంగ్లి మద్నూర్ సెక్రటరీలు బాబురావు, గంగాధర్, ఆయా సింగిల్ విండో ఇలా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -