Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏసీపీని కలిసిన నూతన ఎస్ఐ ప్రశాంత్ 

ఏసీపీని కలిసిన నూతన ఎస్ఐ ప్రశాంత్ 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్  : అక్కన్నపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ సోమవారం హుస్నాబాద్ ఏసీపీని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్ప గుచ్చం అందజేశారు. ఆయనతో పాటు ఎస్ఐ విజయ్ భాస్కర్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -