- Advertisement -
న్యూఢిల్లీ : జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. మహిళల 51 కేజీల విభాగం ఫైనల్లో హర్యానా బాక్సర్ నీతుపై నిఖత్ జరీన్ 5-0తో గెలుపొందింది. మీనాక్షి హుడా (48 కేజీలు), ప్రీతీ పవార్ (54 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు) పసిడి పతకాలు సాధించారు.
- Advertisement -



