- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పురపాలిక ఎన్నికల్లో జాగృతి పోటీ చేయడం లేదన్నారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాలేదన్నారు. పుర ఎన్నికల్లో ఎవరు కోరినా మద్దతు ఇస్తామన్ని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుదిదశకు చేరుతుందనే నమ్మకం లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని కవిత పేర్కొన్నారు.
- Advertisement -



