Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్యం దుకాణాల నోటిఫికేషన్ ను విడుదల: కలెక్టర్

మద్యం దుకాణాల నోటిఫికేషన్ ను విడుదల: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
2025–27 అనుమతి కాలానికి సంబంధించిన కొత్త A4 రీటైల్ మద్యం దుకాణాల కేటాయింపు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని A4 రీటైల్ మద్యం దుకాణాల కేటాయింపునకు గాను జిల్లా కలెక్టర్  సమక్షంలో లాటరీ డ్రా నిర్వహించారు. 
కేటాయింపు వివరాలు (మొత్తం 82 దుకాణాలు):
ఓపెన్ కేటగిరీకి: 53, గౌడ కులస్తులకు: 21, షెడ్యూల్డ్ కులాలకు: 7, షెడ్యూల్డ్ తెగలకు: 1 కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి,  జిల్లా ఎక్సైజ్ సూపరిడెంట్ విష్ణు మూర్తి  పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియ వీడియో రికార్డు చేయబడిందనీ తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -