Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆస్పత్రి నుంచి ఎన్టీఆర్‌ డిశ్చార్జ్‌..

ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్‌ డిశ్చార్జ్‌..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సినిమా షూటింగ్‌లో గాయపడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ భుజానికి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఆపరేషన్ జరిగింది. అయితే ఆయన తాజాగా ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన వైద్యుల బృందంతో దిగిన ఫోటో  బయటకు వచ్చింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ చేతికి బెల్ట్ ధరించి, విక్టరీ సింబల్ చూపిస్తూ కనిపించారు. ఆయన పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి రావడానికి 2 నుండి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -