Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలుర గిరిజన గురుకుల కళాశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీ 

బాలుర గిరిజన గురుకుల కళాశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీ 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారంలో గల గిరిజన గురుకుల బాలుర కళాశాల ను సోమవారం ఎంపీ ఓ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పైన అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులతో అన్నారు. అనంతరం స్టోర్ రూము, కిచెన్ రూమ్లాను పరిశీలించారు. వారి వెంట కాటారం కార్యదర్శి షాకీర్ ఖాన్, హాస్టల్ ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -