Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న భూ భారతి అవగాహన సదస్సు.!

కొనసాగుతున్న భూ భారతి అవగాహన సదస్సు.!

- Advertisement -

వివిధ సమస్యలపై 282 దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ – మల్హర్ రావు
: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా బుధవారం మండలంలో మల్లారం, కాపురం గ్రామాల్లో మండల తహసిల్దార్ రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వివిధ సమస్యలపై మొత్తం 282 దరఖాస్తులు వచ్చినట్లుగా తహశీల్దార్ తెలిపారు. టీమ్-1తహశీల్దార్ ఆధ్వర్యంలో మల్లారం ప్రభుత్వ హైస్కూల్లో 72 దరఖాస్తులు, టీమ్-2 డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాపురంలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రంలో 210 దరఖాస్తులు రాగ మొత్తం 282 వివిధ భూ సమస్యలసై వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img