Sunday, March 29, 2026
E-PAPER

అనాథ

- Advertisement -

జీవితంతో యుద్ధం చేయలేక
గల్ఫ్‌ దేశానికి వలస వెళ్లింది కుటుంబం
అది
యుద్ధ భూమై దద్దరిల్లింది
తల్లీ తండ్రీ బలైపోయారు
అనాథగా మిలిగిపోయింది పాప
ఆ పాప పేరు శాంతి!

అమ్మగి వేణుగోపాల్‌, 9441054637

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -