Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏర్గట్ల నూతన ఎస్సైగా పడాల రాజేశ్వర్ బాధ్యతల స్వీకరణ

ఏర్గట్ల నూతన ఎస్సైగా పడాల రాజేశ్వర్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల నూతన ఎస్సైగా ఆదివారం పడాల రాజేశ్వర్ బాధ్యతలను స్వీకరించారు.గత కొన్ని సంవత్సరాలుగా ఏర్గట్ల ఎస్సైగా విధులు నిర్వర్తించిన ఎస్సై రాము బదిలిలో భాగంగా విఆర్ పై నిజామాబాద్ వెళ్ళడంతో నూతన ఎస్సైగా రాజేశ్వర్ బాధ్యతలను చేపట్టారు.అయితే ఎస్సై గా రాజేశ్వర్ కు ఇదే తొలి నియామకం కావడం విశేషాన్ని సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -