- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ గ్రామంలో నిరుపేదల ఇందిరమ్మ లబ్దిదారుల బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. ఈ క్రమంలో వారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పీస్ సుదర్శన్ రెడ్డిని శనివారం కలిసి, సమస్య గురించి వివరించారు. వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శీలం రాకేష్ రెడ్డి, చుక్కరాజు గౌడ్, మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -



