- Advertisement -
నవతెలంగాణ – దౌల్తాబాద్
దౌల్తాబాద్ మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో
త్రాగు నీటి సరఫరా మిషన్ భగీరథ లోపాల వల్లన లింగరాజుపల్లి గ్రామ ప్రజలు మహిళాలకు వంట చేసుకోవడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు గత మూడు నెలలుగా గ్రామంలో ఉన్న ప్రైవేట్ బోరు బావులు నుండి నీటిని తెచ్చుకుని ఇబ్బందులకు గురవుతున్నరు అధికారులు చుట్టూ తిరిగిన ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు మా గ్రామానికి నీరు రావడం లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కావున అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించలని కోరుతున్నారు.
- Advertisement -