- Advertisement -
– కామారెడ్డి పట్టణ, రూరల్ సిఐలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణ రూరల్ ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కామారెడ్డి పట్టణ, రూరల్ సిఐలు నరహరి, రామన్ లు తెలిపారు. జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్నందున శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు అలుగు వెళ్ళింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్త పడాలని వారు సూచించారు.
- Advertisement -