Tuesday, November 4, 2025
E-PAPER
Homeమహబూబ్ నగర్రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-తాడూర్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపూర్ రోడ్ లో రవి థియేటర్ ముందల రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -