- Advertisement -
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల బ్రాండ్ నథింగ్ కొత్తగా ఫోన్3ఎ లైట్‌ను విడుదల చేసింది. ఇందులో బ్లూ వేరియంట్ కూడా ఉందని వెల్లడించింది. ఆఫర్‌లతో కలిపి ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.19,999 గా నిర్ణయించింది.
6.77 అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ను 5000 ఎంఎహెచ్ బ్యాటరీతో రూపొందిం చింది. ఇందులో 50 ఎంపీ మెయిన్ సామ్‌సంగ్ సెన్సార్ కెమెరా సహా 8 ఎంపీ, 2ఎంపీ కెమెరాలను, సెల్ఫీ కోసం 16 ఎంపీ కెమెరాలను పొందు పర్చింది.
- Advertisement -



