- Advertisement -
నవతెలంగాణ – మద్దూరు
మండలంలోని రేబర్తి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి మాధవ్ యాదవ్, ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు గురువారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రజలకు ఇంటింటికి ఐదు మొక్కలు చొప్పున పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -