- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
రేపు అనగా గురువారం మధ్యాహ్నం 2 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ (ఆపరేషన్స్ ) ఏడీఈ వెంకటరత్నం మంగళవారం ప్రకటించారు. అశ్వారావుపేటలోని 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో అంతర్గత అత్యవసర మరమ్మత్తులు ఉన్నందున అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో అశ్వారావుపేట, దమ్మపేట, వినాయకపురం, నారంవారిగూడెం 33 కేవీ ఫీడర్ లో గల 33/11 కేవీ అశ్వారావుపేట,నారంవారిగూడెం,గంగారాం, వినాయకపురం మరియు నారాయణపురం సబ్ స్టేషన్ లలో విధ్యుత్ అంతరాయం ఏర్పడుతుందని కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.
- Advertisement -



