Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు విద్యుత్ అంతరాయం

రేపు విద్యుత్ అంతరాయం

- Advertisement -

నవతెలంగాణ-కాటారం
కాటారం మండలంలోని వల్లెంకుంట ఫీడర్ లో 33కేవి మరమ్మత్తుల నేపథ్యంలో  ఉదయం తొమ్మిది గంటల నుండి రెండు గంటల వరకు ధన్వాడ, గంగారం, దామెర కుంట, రుద్రారం సబ్స్టేషన్ లలో విద్యుత్ అంతరాయం ఉంటుందని రైతులు, వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -