Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవంబర్ 23న ప్రజానాట్య మండలి 10వ జిల్లా మహాసభలు 

నవంబర్ 23న ప్రజానాట్య మండలి 10వ జిల్లా మహాసభలు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నవంబర్ 23న ప్రజానాట్యమండలి నిజాంబాద్ జిల్లా కమిటీ పదవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పదవ మహాసభను నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ జిల్లా మహాసభలోజానపద కళాకారులచే ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కావున కళాకారులందరూ ఈ మహోత్సవానికి వచ్చి విజయవంతం చేస్తారని కోరుతున్నామన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -