Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ కు శిక్షణా సర్టిఫికేట్ అందజేత

సర్పంచ్ కు శిక్షణా సర్టిఫికేట్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐదు రోజులపాటు సర్పంచులకు ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ శిక్షణ తరగతులు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా మద్నూర్ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రికి ప్రభుత్వ పరంగా అధికారులు శిక్షణ సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఈ శిక్షణ తరగతులు గ్రామ అభివృద్ధి గురించి, విధివిధానాల గురించి చక్కగా అవగాహన కల్పించారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -