- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బుధవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్బంగా డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి,ఆర్ ఐ దండ శ్రీనివాస్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ సందర్భంగ డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అర్పించిన గొప్పవ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్వరాష్ట్ర సాధనకు జయశంకర్ జీవితాన్ని అంకితం చేశారన్నారు. కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -