Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ జీపీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి 

మద్నూర్ జీపీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత.. ఆచార్య శ్రీ కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్  జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పలువురు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు యువ నాయకులు బండి వార్ హనుమాన్లు యువకులు పంచాయతీ కార్యాలయ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -