Wednesday, March 4, 2026
E-PAPER
Homeజాతీయంఇరాన్‌పై దాడికి వ్యతిరేకంగా చెన్నైలో నిరసనలు

ఇరాన్‌పై దాడికి వ్యతిరేకంగా చెన్నైలో నిరసనలు

- Advertisement -

చెన్నై : అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ, అమానీయదాడులపై కేంద్రంలోని మోడీ సర్కార్‌ మౌనాన్ని నిరసిస్తూ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళనలు చేపట్టారు. చెన్నరులో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముగం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వై వీరపాండియన్‌, సీపీఐ(ఎల్‌) లిబరేషన్‌ నేత క్రిష్ణవేణితో పాటు విదుథలై చిరుథైగల్‌ కచ్చి (వీసీకే) నేత థోల్‌ తిరుమావలవన్‌ తదితరులు పాల్గొని అమెరికా, ఇజ్రాయిల్‌ దురాక్రమ దాడులను ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -