- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామం గుండ్ల సత్తమ్మ అనారోగ్యంతో చనిపోగా, వారి కుటుంబానికి గ్రామ ఉపసర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్ రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగాం పాండు, మాజీ సర్పంచ్ పుట్ట విరేష్, మాజీ ఎంపిటిసి రసాల మల్లేష్, నల్లమోస సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి, వార్డ్ మెంబర్ ఎలకొండ రాజశేఖర్ రెడ్డి, బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎదునూరి వెంకన్న, గడసందుల రాజయ్య, జక్కడి శేఖర్ రెడ్డి, వల్లపు పర్వతాలు, వల్లపు కొండయ్య, జంగారెడ్డి, కిష్టారెడ్డి, రాసాల రాజు, వంశీ కిషోర్, నరేష్ బంధువులు పాల్గొన్నారు.
- Advertisement -



