- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని రాణిపేట గ్రామానికి చెందిన నల్లవోతూ మల్లేష్ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. కర్నెకోట మణి కుమార్ అంత్యక్రియలు నిమిత్తం రూ.10000/-లను, మొహమ్మద్ ఖ్వాజ నావాజ్ రూ. 5వేల ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జమీర్, వాడ్యాల ఆంజనేయులు, మధు, కమ్మరి రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



