Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురణ..

స్థానిక సంస్థల ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురణ..

- Advertisement -

నవతెలంగాణ డిచ్ పల్లి.

డిచ్ పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాజ్ వీర్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ తో కలసి మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను బుధవారం ప్రచురణ చేశారు. ప్రజలు ఈ ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్ర, శనివారాల్లో తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad