- Advertisement -
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
నవతెలంగాణ – మల్హర్ రావు.
మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోగల పోచమ్మవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు బుధవారం ప్రారంభించారు.రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్,మంథని మార్కెట్ చైర్మన్లు,డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



