Sunday, October 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమరికాసేపట్లో తెలంగాణలో వర్షం

మరికాసేపట్లో తెలంగాణలో వర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండు మూడు గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఈ మేరకు ఆసిఫాబాద్, కామారెడ్డి, భద్రాద్రి, జనగాం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామబాద్, రంగారెడ్డి, వికారబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో రాబోయే గంట సేపట్లో తేలిక నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -