- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ రావును శనివారం రామారెడ్డి నూతనగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ బండి ప్రవీణ్ హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చలు అందజేశారు.
- Advertisement -



