Wednesday, March 25, 2026
E-PAPER
Homeబీజినెస్అజ్మల్‌ దుబాయ్‌ ప్రచారకర్తగా రణవీర్‌ సింగ్‌

అజ్మల్‌ దుబాయ్‌ ప్రచారకర్తగా రణవీర్‌ సింగ్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ సుగంధ పరిమళాల బ్రాండ్‌ అజ్మల్‌ దుబాయ్‌ తాజాగా బాలీవుడ్‌ నటుడు రణవీర్‌ సింగ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆయనతో ‘యువర్‌ అన్‌ సీన్‌ పవర్‌’ ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. కొత్త తరం ఫ్రాగ్రెన్స్‌ అభిమానులను ఆకట్టుకోవడమే లక్ష్యమని సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -