Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం

మంత్రి శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం

- Advertisement -

‘ఆసియా-పసిఫిక్‌’ సదస్సుకు ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లైఫ్‌ సైన్స్‌ రంగంలో ప్రతిష్టాత్మకమైన ‘ఆసియా-పసిఫిక్‌’ సదస్సులో పాల్గొనెందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబుకు ఆహ్వానం అందింది. దేశంలో ఇప్పటి వరకు ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్‌ బాబు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌లో జరిగే సదస్సులో పాల్గొనాలని ఆదేశ కాన్సుల్‌ జనరల్‌ హిల్లరీ మెక్‌గీచీ ఆహ్వానించారు. రెండేండ్లలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం సాధించిన పురోగతి, తెలంగాణ సాధించిన ప్రగతిపై మంత్రి కీలకోపన్యాసం చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -