Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా నారబోయిన రవి ముదిరాజ్ జన్మదిన వేడుకలు..

ఘనంగా నారబోయిన రవి ముదిరాజ్ జన్మదిన వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ- మునుగోడు
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ జన్మదిన వేడుక ను గురువారం మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నారబోయిన రవి ముదిరాజ్ అభిమానులు కేక్ కట్ చేసి ప్రజలకు సీట్ల పంపిణీ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు నియోజవర్గంలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆపదలో అండగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి , మునుగోడు మండల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు,మాజీ వైస్ ఎంపీపీ అనంత వీణా స్వామి గౌడ్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆరేళ్ళ సైదులు,చోల్లేడు మాజీ ఎంపీటీసీ వనం యాదయ్య,మాజీ ఉప సర్పంచ్ గోదల శంకర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు జంగిలి నాగరాజు, బండారు మల్లేశం, ఉప్పుత్తుల సత్యనారాయణ,వార్డు మెంబర్ నారగోని జగన్,బేరీ కృష్ణయ్య,శ్రీ రాములు,పందుల ముత్తయ్య  బండారు రఘు,అనంత శ్రీను,సైదులు గౌడ్, కట్కూరి శంకర్,బోల్లం మహేష్, ముంత హేమంత్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -