Thursday, November 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. 2023 పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌పై నమోదైన కేసును, అలాగే 2023 ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘన ఆరోపణలపై కేటీఆర్‌, గోరటి వెంకన్నపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. రాజకీయ కక్షలతోనే కేసులు నమోదు చేశారని వాదనలు విన్న ధర్మాసనం, సరైన సెక్షన్లు, దర్యాప్తు వివరాలు లేవని పేర్కొంటూ కేసులను కొట్టివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -