- Advertisement -
నల్లగుట్ట తండా సర్పంచ్ గుగులోతు హేమలత శ్రీను
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని నల్లగొండ తండా గ్రామపంచాయతీలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ హేమలత శ్రీను పంచాయతీ కార్యదర్శి సునీత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుగులోతు లక్ష్మణ్ వార్డు సభ్యులు బాలాజీ, సైది ,నీలా, ఉష ,రంగమ్మ ,వెంకన్న తో పటు ఆ తండా పెద్దలు రాజు నాయక్, మంగు నాయక్, వెంకన్న నాయక్, శ్రీను నాయక్, నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



