- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో బ్రిడ్జి వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ కు టీజీవీబీ మండల అధ్యక్షులు భరత్ రాజ్ వినతి పత్రం అందజేశారు. త్వరలోనే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్, కైఫ్, రంజిత్, దేవేందర్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



