సత్తు శ్రీనివాస్ రెడ్డి ఔదార్యం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి : కాంగ్రెస్ నాయకులు నిరుపేద కుటుంబానికి ఔదార్యం చాటుకున్నాడు. మండలంలోని మండేపల్లి గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికురాలు పొచ ఎల్లవ్వ కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్ నాయకులు జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆరు కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పిషరీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేనీ ప్రశాంత్,గ్రామ శాఖ ఆధ్యక్షుడు -ఆసని మహిపాలిరెడ్డి, మండల అధ్యక్షురాలు-హరిక రెడ్డీ, యాస రాజేష్, అమరగొండ బాలయ్య, తంగాళ్లపల్లి రవి, పెద్ది పర్శరం గౌడ్, బుర్ర బబ్లు ,చెక్కేపల్లి శెంకర తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి బియ్యం అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES