Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సితాయిపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం 

సితాయిపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామంలో కొచ్చేరు మైసమ్మ వరి కొనుగోలు కేంద్రాని సర్పంచ్ పఠాన్ అంజాద్ ఖాన్, గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగ సాని శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజాద్ ఖాన్, గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగ సాని శ్రీనివాస్, ఉప సర్పంచ్ లక్ష్మీకాసిరాం, మాజీ ఉప సర్పంచ్ సింగసాని పండరి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కోరే రాజమల్లు, సీసీలు కాశీనాథ్ గౌడ్, రమేష్ రాథోడ్, వార్డు సభ్యులు గంగ మల్లు, నాగం సాయిలు, సావిత్రి రాజు,  వివోఏ పఠాన్ గౌస్ ఖాన్, గ్రామ సంఘం అధ్యక్షురాలు సాయవ్వ, అనసూయ, సంగవ్వ ,గంగామణి ,బిరవ్వ ,రాజవ్వ ,వెంకయ్య నారాయణ,  ఆగమయ్య నారాయణ, పెద్ద విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -